Google
 

Sunday, June 10, 2007

A joke by Sankaranarayana

శంకరనారాయణ జోక్
"ఎరా ఎక్కడి నుండి వస్తున్నావ్?
"doctor దగ్గర నుండి.."
"ఫీజ్ ఎంత ?"
"200 రు"
"ఎందుకురా మన ఇంటి దగ్గర వుండే doctor దగ్గర 50 రు. కదా?"
"ఆ doctor బతకాలి కదా?"
"సరే ఎం చేశాడు?"
"scanning చేయించమన్నాడు"
"దానికెంత?"
"1000రు"
"1000రు ఎందుకు.. 500రు.లే కదా?"
"scanning్ చేసేవాడూ బతకాలి కదా?"
"report చూసి ఎమన్నాడు?"
"Tablets రాసి ఇచ్చాడు"
"వాటి కెంతయ్యింది?"
"300రు"
"అదేమిట్రా, ఎన్ని tablets రాసిస్తే అన్ని కొనేయడమేనా?, ముందు కొన్ని కొని తర్వాత నయమయితే మిగతావి కొనాలి కానీ.."
"మందుల షాపు వాడు బతకాలి కదా...?"
"సరే, టాబ్లెట్స్ వాడుతున్నావా..?"
"లేదు"
"..అదేమిటీ..?"
"నేను బతకాలి కదా.."

Pictures those play with your mind..

Some pictures those play with your mind and eyes..